నాతవరం టీవీ సెవెన్ న్యూస్
నాతవరం మండలం పీకే గూడెం గ్రామానికి చెందిన బైపు రెడ్డి సత్యనారాయణ ను పార్టీ నిర్ణయం మేరకు తాండవ సెగ్మెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకోవటం తో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కారణంగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ తెలియజేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పార్టీ నిర్ణయమే శిరోధార్యం మని పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.