నాతవరం టీవీ సెవెన్ న్యూస్
దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతిపట్ల నర్సీపట్నం జనసేన పార్టీ నర్సీపట్నం జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ రాజన్ వీర సూర్య చంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భారత ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేసిన దూరదృష్టి నాయకత్వం, విశాల దృక్పథం తో వ్యవహరించిన ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎప్పటికీ దేశ చరిత్రలో అజరామరంగా నిలిచిపోతారు అని ఆయన గొప్ప నాయకుడు అని ఆయన కు భారతదేశం రుణపడి ఉంటుంది” అని వ్యాఖ్యానించారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని సూర్యచంద్ర పేర్కొన్నారు.