నాతవరం టీవీ సెవెన్ న్యూస్
నాతవరం మండలం సరుగుడు పంచాయతీ రామన్నపాలెం గ్రామంలో తరంబోయిన సింహాచలం ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోవడం తో సుమారుగా రెండు లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లింది. నిలువ నీడ లేకుండా రోడ్డు పాలైన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అసలే ఇంట్లో బావ కొడుకు వికలాంగులు కావడం సింహాచలమే సంపాదన చేసి కాయ కష్టం మీద ఇంటిని నెట్టుకొస్తున్న సమయంలో ఇల్లు కాలిపోవడంతో వారు కన్నీరు అవుతన్నారు.