గునిపూడిలో పూరిల్లు దగ్ధం

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 

1.50 లక్షలు ఆస్తి నష్టం 


పరామర్శించిన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మరిడియ్య 

నాతవరం మండలం గునుపూడి గ్రామం దళిత కాలనిలో నిండుగొండ మరినమ్మ అనే వృద్ధురాలు తాటాకిళ్ళు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయని తనకున్న వంట సామగ్రి,బట్టలు టీవీ,ఫ్యాన్,బీరువా మొదలగు సామగ్రి సామాన్లు కాళి బూడిద అవడంతో 1.50 లక్షలు ఆస్తి నష్టం వచ్చిందని, బాధితురాలు కన్నీరు అవుతుంది.ఏపీ రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య బాధితులను పరామర్శించారు .ఆమెకు ప్రభుత్వం నుండి రావల్సిన రాయితీలు ఏమి అయితే వస్తాయో అవి తీసుకొస్తానని హామి ఇచ్చారు .