నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
నర్సీపట్నం మండలము లో, వేమూలపూడి పంచాయతీ, బంగారయ్య పేట గ్రామ శివారులో నేల బావి దగ్గర, మోటార్ పంపు తో పొలానికి నీళ్ళు తొడుతూ ప్రమాద వశాత్తూ నేల బావిలో పడి చిటికెల అప్పలనాయుడు అనే రైతు మృతి చెందాడని భార్య రమణమ్మ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.