నాతవరం మండలం లో కలెక్టర్ విజయ్ కృష్ణన్ సుడిగాలి పర్యటన

నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


నాతవరం మండలం గాంధీ నగరం దగ్గర SEZ నిర్మాణం కి అనువైన భూమిని పరిశీలించి అదే మండలంలో గల సరుగుడు దగ్గర కోత్త దద్దుగుల గ్రామం సందర్శించి అక్కడున్న ప్రజల యొక్క ఆదాయ వనరులు ఏంటి ఎటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు వారికి ఉన్న సమస్యలేంటి స్కూల్ ఉందా లేదా అంగన్వాడీ సెంటర్ ఎలా పనిచేస్తుంది త్రాగునీరు సక్రమంగా వస్తుందా లేదా ఇలా ప్రతి విషయం  అడిగి స్వయంగా తెలుసుకున్నారు. అక్కడున్న గ్యాప్ ఏరియాను సర్వే చేసి త్వరగా సర్వే రిపోర్ట్ ఇవ్వాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో నాతవరం తాహసిల్దార్ వేణుగోపాల్ నాతవరం ఎస్ఐ భీమరాజు పాల్గొన్నారు.