నాతవరం టీవీ సెవెన్ న్యూస్
పూర్తిగా కాలి బూడిదైన వంట ,సామాగ్రి నాటు బండి
రెండు లక్షల ఆస్తి నష్టం
నాతవరం మండలం వెదురుపల్లి పంచాయితీలో పంచాడ వెంకటరమణ (చినబాబులు) కు చెందిన పశువుల పాకను గుర్తు తెలియని వ్యక్తులు పాకకు నిప్పు అంటించడం వల్ల పాకలోని ఉన్న వంట సామాగ్రి, నాటు బండి కాళీ బూడిదయ్యాయి. సుమారుగా రెండు లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టం వాటిల్లడం వల్ల బాధితులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.