నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
నర్సీపట్నం DCCB bank, లోనికి రోలుగుంట, జానకిరాంపురం PACS CEO. B.V.V.V.S.R.G రామకృష్ణ కు గత తొమ్మిది నెలలు నుండి జీతాలు చెల్లించలేదని అతననితో పాటు గుమాస్తా గా పని చేస్తున్న మడక దేముడు మరియు సిబ్బంది సాయిలు ముగ్గురు కలిసి నర్సీపట్నం DCCB బ్యాంకు లో ప్రవేశించారు.
బ్యాంకు వెనక గేటుకు తాళాలు వేసి, తరువాత ముందు గేటు నుండి అక్రమంగా పెట్రోల్‌తో (మూడు డబ్బాలు తో ) ప్రవేశించి, మేనేజర్ చాంబర్‌లోకి వెళ్లి పెట్రోల్ పోసి దాడి చేసేందుకు ప్రయత్నించారు
సిబ్బంది అప్రమత్తమై పెట్రోల్ డబ్బాలను లాక్కొన్నారు. తదుపరి సదరు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ L.K.N నాయుడు పోలీసులకు సమాచారం గా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టౌన్ సిఐ గోవిందరావు తెలిపారు.